Pragathi Bhavan: ప్రగతిభవన్‌ను ముట్టడించిన యూత్‌ కాంగ్రెస్

Pragathi Bhavan: ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్

Sandeep Eggoju
Published on: 1 Nov 2021 4:21 PM IST
Youth Congress Leaders Besiege the Pragati Bhavan
X

ప్రగతిభవన్ ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులూ (ఫైల్ ఇమేజ్)

Pragathi Bhavan: ప్రగతిభవన్‌ను యూత్‌ కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో ఉద్యోగం రావడం లేదని మహేష్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో కాంగ్రెస్‌ నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మహేష్‌ ఆత్మహత్య ప్రభుత్వం చేసిన హత్య గా నినాదాలు చేశారు. ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story