Kamareddy: ఫోన్ నెంబర్ అడిగిన పోకిరి.. చితక్కొట్టిన యువతి..

Kamareddy: కామారెడ్డిలో తన వెంటపడుతున్న ఓ యువకుడికి ఓ యువతి దేహశుద్ది చేసింది.

Arun Chilukuri
Published on: 22 Nov 2022 5:02 PM IST
Young Woman Slapped Man Who Harassing Her In The Name Of Love In Kamareddy
X

Kamareddy: ఫోన్ నెంబర్ అడిగిన పోకిరి.. చితక్కొట్టిన యువతి..

Kamareddy: కామారెడ్డిలో తన వెంటపడుతున్న ఓ యువకుడికి ఓ యువతి దేహశుద్ది చేసింది. నెల రోజుల నుంచి యువకుడు తన వెంటపడుతున్నాడని యువతి ఆగ్రహంగా ఉంది. ఇవాళ ఫోన్ నెంబర్ అడగ్గా.. ఎందుకు అని ప్రశ్నించింది. ఆకతాయి శంకర్.. ప్రేమిస్తున్నానని సమాధనం చెప్పగా కోపంతో ఊగిపోయిన యువతి అతన్ని చితకబాధింది. జనం సమక్షంలోనే చెప్పుతో కొట్టి దేహశుద్ది చేసింది. అనంతరం కామారెడ్డి పట్టణ పోలీసులకు నిందితుడిని అప్పగించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story