Pragathi Bhavan: ప్రగతిభవన్‌ ముందు యువతి హల్‌చల్‌

Pragathi Bhavan: ప్రగతిభవన్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నం * యువతిని అడ్డుకున్న పోలీసులు

Sandeep Eggoju
Updated on: 28 Jun 2021 9:26 AM IST
Young Woman Highlight in Front of Pragati Bhavan
X

ప్రగతి భవన్ ముందు యువతి హాల్చల్ (ఫైల్ ఇమేజ్)

Pragathi Bhavan: ప్రగతిభవన్‌ ముందు ఓ యువతి హల్‌చల్‌ చేసింది. ప్రగతిభవన్‌లోకి దూసుకెళ్లేందుకు యత్నించింది. ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని.. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ వంద కోట్లు పెట్టి గెలవాలని చూస్తోందని ఆరోపిస్తూ ప్రగతిభవన్‌ ముందు ఆందోళన చేసింది. అయితే యువతిని అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేశారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story