హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్

Hyderabad: ఓ పాటకు డ్యాన్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్

Jyothi
Updated on: 20 July 2022 2:24 PM IST
Young Woman Dance in Hyderabd Metro Station Goes Viral
X

హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో యువతి డ్యాన్స్

Hyderabad: హైదరాబాద్‌ మెట్రో స్టేషన్‌లో ఓ యువతి రెచ్చిపోయింది. ఓ పాటకు డ్యాన్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక.. అది కాస్త వైరల్‌ కావడంతో యువతిపై మెట్రో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story