Hyderabad: పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రియుడు... ప్రియురాలు ఏం చేసిందంటే..

Hyderabad: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ప్రియుడిపై ప్రియురాలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 8 Dec 2022 12:04 PM IST
Young Woman Attack On Men in Hyderabad
X

Hyderabad: పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రియుడు... ప్రియురాలు ఏం చేసిందంటే..

Hyderabad: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో ప్రియుడిపై ప్రియురాలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన అశోక్.. రాజమండ్రికి చెందిన లక్ష్మిసౌమ్యలకు కేపీహెచ్‌బీ‌లోని హాస్టల్ వద్ద ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. అయితే కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య పెళ్లి ప్రస్తావన రాగా లక్ష్మీ సౌమ్య నిరాకరిస్తూ వస్తుంది. ఈ నెల 5న మరోసారి పెళ్లి ప్రస్తావన రాగా.. అశోక్‌పై లక్ష్మీ సౌమ్య బ్లేడుతో దాడి చేయడంతో.. అశోక్ చెవి కింద గాయం అయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story