logo
తెలంగాణ

హైదారబాద్‌లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా

Young Men Dance With Talwars At Old City Barath
X

హైదారబాద్‌లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా

Highlights

Hyderabad: మీర్‌చౌక్ పీఎస్ పరిధిలో వివాహ వేడుక

Hyderabad: పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా.. యువకుల తీరు మారడంలేదు. తల్వార్, కత్తులతో డ్యాన్స్‌లు చేసిన మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహ కార్యక్రమంలో యువకులు కత్తులు, తల్వార్‌లు చేతపట్టుకుని డాన్సులు చేయడం కలకలం రేపింది. హైదరాబాద్ పాతబస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మీర్‌చౌక్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో యువకులు తల్వార్‌లతో హంగామా సృష్టించారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

Web TitleYoung Men Dance With Talwars At Old City Barath
Next Story