logo
తెలంగాణ

Hyderabad: ట్యాంక్‌బండ్‌పై యువకుడి వీరంగం.. మత్తులో గొంతు కోసుకుని...

Young Man Hul Chal at Tank Bund Hyderbad Today | Telugu Online News
X

Hyderabad: ట్యాంక్‌బండ్‌పై యువకుడి వీరంగం.. మత్తులో గొంతు కోసుకుని...

Highlights

Hyderabad: *మత్తులో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం *108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు

Hyderabad: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఓ యువకుడు హల్‌చల్‌ చేశాడు. వైట్‌నర్‌ మత్తులో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. 108 అంబులెన్స్‌ ద్వారా బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

Web TitleYoung Man Hul Chal at Tank Bund Hyderbad Today | Telugu Online News
Next Story