Young Liu: మీరు తైవాన్‌కు రావాలని ఆహ్వానిస్తున్నా
Young Liu: హైదరాబాద్ పర్యటన నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది
Young Liu: మీరు తైవాన్‌కు రావాలని ఆహ్వానిస్తున్నా
Young Liu: సీఎం కేసీఆర్‌కు ఫ్యాక్స్ కాన్ సీఈఓ యంగ్ లీయూ లేఖ రాశారు. మీరు తైవాన్‌కు రావాలని ఆహ్వానిస్తున్నానని... కొంగరకలాన్‌లో ఫ్యాక్స్‌కాన్ పార్క్ పెట్టబోతున్నామని వెల్లడించారు. పార్క్ ఏర్పాటుకు సహకారం కావాలన్న యంగ్ లియూ.. హైదరాబాద్ పర్యటన తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు.
Next Story




