మన్నేగూడలో యాదవ కురుమల ఆత్మీయ సమ్మేళనం

*గొల్ల కురుమల ధర్మానికి కట్టుబడతారు- మంత్రి హరీష్‌రావు

Rama Rao
Published on: 26 Oct 2022 5:02 PM IST
Yadava and Kuruma Meeting in Manneguda | Telangana News
X

మన్నేగూడలో యాదవ కురుమల ఆత్మీయ సమ్మేళనం

Minister Harish Rao: తెలంగాణ గొల్ల, కురుమలసంక్షేమానికి ప్రభుత్వం కట్టబడి ఉందని మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు అన్నారు. ఇబ్రహీంపట్నం మన్నేగూడలో యాదవ- కురుమ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మేలు చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరుతున్నా అని మంత్రులు అన్నారు. గొర్రెల స్కీమ్‌ను చూసి ఇతర రాష్ట్రాల వారు కూడా ప్రశంసిస్తున్నారని మంత్రి కేటీఆర్, హరీష్‌రావు అన్నారు.

Rama Rao

Rama Rao

Next Story