Yadadri Temple: బంగారు వర్ణంతో మెరిసిపోతున్న యాదాద్రి ఆలయం

Yadadri Temple to Have Golden Doors
x

యాదాద్రి టెంపుల్ గోల్డెన్ డోర్స్ (ఫోటో : ది హన్స్ అఫ్ ఇండియా) 

Highlights

ప్రధాన ద్వారానికి బంగారు వర్ణంతో కూడిన ఇత్తడి తొడుగులు ఇప్పటికే పూర్తయిన తామర రేకుల పనులు

Yadadri: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం బంగారు వర్ణాలతో మెరిసిపోతోంది. యాదాద్రి ప్రధాన ద్వారానికి బంగారు వర్ణంతో కూడిన ఇత్తడి తొడుగులు అమర్చేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ ద్వారాన్ని దాదాపు 25 లక్షల ఖర్చు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆలయ ముఖద్వారానికి తామరపు రేకుల పనులు పూర్తవడంతో అధికారులు ఇందుకు సంబంధించిన సన్నాహాలు ఆరంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories