Yadadri: వైభవంగా యాదాద్రి నారసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Yadadri: విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న నారసింహ క్షేత్రం

Dhatripriya
Published on: 24 Feb 2023 7:12 AM IST
Yadadri Narasimhaswamy Brahmotsavalu
X

Yadadri: వైభవంగా యాదాద్రి నారసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 

Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సందర‌్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల వెలుతురులో పంచ నారసింహ క్షేత్రం దేదీప్యమానంగా పసిడి కాంతుల వర్ణాల్లో విరాజిల్లుతోంది. వార్షిక బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం సుమారు కోటి యాబైలక్షలు కేటాయించింది. అందులో 50లక్షల రూపాయలు విద్యుత్ లైట్లకే కేటాయించారు. ఈనెల 28న స్వామి వారి వార్షిక కళ్యాణం ఉన్నందున సీఎం కేసీఆర్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story