సాఫ్ట్‌వేర్‌లను వెనక్కి పిలుస్తోన్న ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్

Work from Home for Software Employees Loss to IT Hostel Association | Live News
x

సాఫ్ట్‌వేర్‌లను వెనక్కి పిలుస్తోన్న ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్

Highlights

Work from Home: మా పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది - హాస్టల్స్ అసోసియేషన్

Work from Home: హైదరాబాద్‌లోని సాఫ్ట్ వేర్ కంపెనీలలో పని చేసే ఉద్యోగులను వెనక్కి పిలుస్తోంది ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్. వర్క్ ఫ్రం హోమ్ వల్ల హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఉన్న తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందంటున్నారు. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ప్రైస్ అసోసియేషన్‌తో కలిసి.. మైండ్ స్పేస్‌లో సమావేశం నిర్వహించారు. వర్క్ ఫ్రం హోమ్‌లో ఉన్న అన్ని సదుపాయాలు తాము కల్పిస్తామని.. అందరూ ఆఫీస్‌లకు రావాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories