Harassment: నిజామాబాద్‌లో లైంగిక వేధింపులకు గురైన మహిళ

Harassment: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ లైగింక వేధింపులు తాళలేక సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేసింది.

Arun Chilukuri
Published on: 4 Nov 2025 2:18 PM IST
Harassment: నిజామాబాద్‌లో లైంగిక వేధింపులకు గురైన మహిళ
X

Harassment: నిజామాబాద్‌లో లైంగిక వేధింపులకు గురైన మహిళ

Harassment: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ మహిళ లైగింక వేధింపులు తాళలేక సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేసింది. రెండెళ్ల క్రితం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ్యం చేస్తున్న సమయంలో దంత వైద్యుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రతి రోజు మహిళను న్యూడ్ కాల్స్ చేయమని లైంగికంగా వేదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రెండేళ్ల నుంచి ఇద్దరు టార్చర్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని సీపీ సాయి చైతన్య పోలీసులను ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story