హైదరాబాద్‌ మూసీ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహం

Hyderabad: మూసారాంబాగ్‌ బ్రిడ్జి వద్ద మహిళ మృతదేహం లభ్యం

Jyothi
Published on: 6 Sept 2023 9:21 AM IST
Woman Dead Body Found Near Moosarambagh Bridge
X

హైదరాబాద్‌ మూసీ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహం

Hyderabad: హైదరాబాద్‌ మూసీ నదిలో మృతదేహం కొట్టుకొచ్చింది. మూసారాంబాగ్‌ బ్రిడ్జి వద్ద మహిళ మృతదేహం లభ్యమయ్యింది. గాంధీనగర్‌ నాలాలో గల్లంతైన మహిళగా అనుమానిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

Jyothi

Jyothi

Next Story