ఏడుగురితో ఏడు అడుగులు వేసిన నిత్యపెళ్లికొడుకు

Wives and Divorced Women Are the Target
x

ఏడుగురితో ఏడు అడుగులు వేసిన నిత్యపెళ్లికొడుకు

Highlights

*మూడు గల్లీల్లో... ముగ్గురు భార్యలు, విడాకులు తీసున్న మహిళలే టార్గెట్

Shiva shankar: మరో నిత్యపెళ్లికొడుకు బండారం బయటపడింది. వీడు మాములుడో కాదు. ఏకంగా ఏడుగురితో ఏడు అడుగులు వేశాడు. ఒకే కాలనీలో మూడు వీధుల్లో ముగ్గురు భార్యలతో కాపురం పెట్టాడు. పెళ్లి చేసుకోవడం కట్నం పుంచుకోవడం విడాకులతో సెటిల్‌మెంట్‌ చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. విడాకులు తీసుకొని ఉన్న మహిళను శివశంకర్ అనే వ్యక్తి టార్గెట్‌గా చేసి వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు.

కొత్త జీవితాన్ని ఇస్తానని మాయమాటలు చెప్పి ఏకంగా ఏడుగురిని పెళ్లిచేసుకున్నాడు. నిత్య పెళ్లిళ్లతో మహిళ జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్న నయవంచకుడిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి ఓ బాధితురాలు విజ్ఞప్తి చేస్తోంది. అతనిపై పోలీస్‌స్టేషన్ల 8 మంది బాధితురాళ్లు కేసులు పెట్టారని తెలిపారు. ప్రస్తుతం మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆమె గర్భవతిగా ఉందన్నారు మరో బాధితురాలు వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories