Revanth Reddy: జైపాల్ రెడ్డి కృషితో తెలంగాణకు విద్యుత్ సమస్య తీరింది

With Jaipal Reddy efforts, Telangana electricity problem has been solved
x

Revanth Reddy: జైపాల్ రెడ్డి కృషితో తెలంగాణకు విద్యుత్ సమస్య తీరింది

Highlights

Revanth Reddy: ఇప్పుడు పొంకనాలు కొడుతున్న ఎవరూ ఏమీ చేయలేదు

Revanth Reddy: ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి సీఎంలు చంద్రబాబు, వైఎస్ నిర్ణయాల వల్లే హైదరాబాద్‌లో 24 గంటల విద్యుత్ వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జైపాల్ రెడ్డి కృషి వల్లే విభజన సమయంలో అధిక విద్యుత్ వాటా వచ్చిందని తెలిపారు. తెలంగాణకు కరెంట్ కష్టాలు తీర్చింది యూపీఏ ప్రభుత్వాలని.. బీఆర్ఎస్ నాయకులు కాదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories