ఖమ్మం పాలిటిక్స్‌లో పొంగులేటి పైచేయి సాధిస్తారా?

Khammam: తెలంగాణలో రాజ్యసభ సీటు దక్కేదెవరికి? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఢిల్లీ రూట్ క్లియర్ అవుతుందా?

Arun Chilukuri
Updated on: 14 May 2022 6:31 PM IST
Will Ponguleti Srinivas Reddy Get Rajya Sabha Seat
X

ఖమ్మం పాలిటిక్స్‌లో పొంగులేటి పైచేయి సాధిస్తారా? 

Khammam: తెలంగాణలో రాజ్యసభ సీటు దక్కేదెవరికి? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఢిల్లీ రూట్ క్లియర్ అవుతుందా? ఖమ్మం జిల్లా రాజకీయాల్లో గులాబీవర్గ పోరును తీర్చేందుకు ముందుగా పొంగులేటిని సెట్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారా? అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా తనకంటూ అనుచరవర్గం కలిగిఉన్న పొంగులేటి..ఈసారి టికెట్ దక్కకుంటే కారు దిగుతారా? పార్లమెంట్‌లో మళ్లీ అడుగుపెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న పొంగులేటి..రాజ్యసభ సీటు సాధించుకుంటారా? లేదంటే లోక్‌సభ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందేనా? రాజ్యసభ సందడి మొదలవడంతో గులాబీదళంలో కొత్త చర్చ మొదలైంది. అనూహ్య నిర్ణయాలు తీసుకునే కేసీఆర్ ..ఈసారి ఎవరిని అందలం ఎక్కిస్తారు? ఎవరికి హ్యాండిస్తారో అనే గుసగుసలు గులాబీదళంలో వినిపిస్తున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story