రేపు ప్రధాని టూర్‌లో కేసీఆర్‌ పాల్గొంటారా..? పాల్గొనరా..? అనే దానిపై ఉత్కంఠ

Will KCR Participate in PM Modi Tour Tomorrow?
x

రేపు ప్రధాని టూర్‌లో కేసీఆర్‌ పాల్గొంటారా..? పాల్గొనరా..? అనే దానిపై ఉత్కంఠ

Highlights

PM Modi: మోడీ సభలో సీఎం కేసీఆర్‌ స్పీచ్‌కు సమయం

PM Modi: రేపు తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. వరంగల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం.. హనుమకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. మోడీ సభలో సీఎం కేసీఆర్‌ స్పీచ్‌కు 5 నిమిషాల సమయం కేటాయించారు. గతంలో మోడీ హైదరాబాద్‌ పర్యటనలోనూ కేసీఆర్‌ ప్రసంగానికి సమయం కేటాయించారు.

అప్పుడు సీఎం కేసీఆర్‌ ఆ సభకు హాజరుకాలేదు. ఇప్పుడు మరోసారి మోడీ టూర్‌లో సీఎం కేసీఆర్‌ ప్రసంగానికి సమయం కేటాయించడంతో ఆసక్తి నెలకొంది. మరి రేపు ప్రధాని టూర్‌లో కేసీఆర్‌ పాల్గొంటారా..? పాల్గొనరా..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories