Arvind Dharmapuri: కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి

Arvind Dharmapuri: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్న.. ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్‌ తీసుకోలేదు

Shekhar G
Published on: 14 Feb 2024 6:18 PM IST
Why is CM Revanth Reddy not conducting a CBI investigation on the Medigadda project? Says Arvind Dharmapuri
X

Arvind Dharmapuri: కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి

Arvind Dharmapuri: కాళేశ్వరంపై కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఎంపీ ధర్మపురి అరవింద్‌ మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐ విచారణను ఎందుకు చేయించడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్‌ తీసుకోలేదన్నారు. మోడీ పాలన తెలంగాణకు రావాలన్నారు. పసుపు రైతులకు మంచి రోజులు రానున్నాయని ఎంపీ ధర్మపురి అరవింద్‌ తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story