Bandi Sanjay: పరువు లేనివాడు పరువు నష్టం దావా వేశాడు
Bandi Sanjay: పరువు లేనివాడు పరువు నష్టం దావా వేశాడు
Bandi Sanjay: పరువు లేనివాడు పరువు నష్టం దావా వేశాడు
Bandi Sanjay: TSPSC పేపర్ లీకేజీ వల్ల 30 లక్షల మంది భవిష్యత్ నాశనం అయితే సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడటంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం ప్రమేయం లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలన్నారు. పరువు ఉన్నవాడు పరువు నష్టం దావా వేయాలి కానీ పరువు లేని వాడు పరువు నష్టం దావా వేశారని మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ సెటైర్లు వేశారు.
Next Story