Mancherial: లక్సెట్టిపేటలో శ్వేతనాగు దర్శనం

White snake Spotted In Luxettipet Mancherial District
x

లక్షెట్టిపేట్ లో శ్వేతా నాగు దర్శనం 

Highlights

Mancherial: శివరాత్రిరోజు శ్వేతనాగు కనిపించడంతో స్థానికుల్లో ఆనందం * శ్వేతనాగును చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనం

Mancherial: మహాశివరాత్రి రోజు శ్వేతనాగు దర్శనమైందంటూ ఆ గ్రామస్తులంతా పులకించిపోతున్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ లోని ఓ ఇంటి ఆవరణలో శ్వేతనాగు దర్శనమిచ్చింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ పాముకు పూజ చేసి పాలు,గుడ్లు పెట్టారు. అనంతరం స్నాక్ క్యాచర్స్ వచ్చి పామును అడవిలో విడిచిపెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories