లిఖిత ఘటనకు ముందు నాతో ఫోన్‌లో మాట్లాడింది -లిఖిత తండ్రి

Basara IIIT Campus: ఘటన జరగగానే సిబ్బంది నాకు సమాచారం ఇచ్చారు

Dhatripriya
Published on: 15 Jun 2023 3:54 PM IST
While Studying Likhita Lost Control And Fell Down
X

లిఖిత ఘటనకు ముందు నాతో ఫోన్‌లో మాట్లాడింది -లిఖిత తండ్రి

Basara IIIT Campus: చదువుకుంటూనే అదుపుతప్పి నాల్గవఫ్లోర్ నుండి లిఖిత కిందపడిందని బాసర త్రిబుల్ ఐటీ మృతురాలు తండ్రి అన్నారు. ఘటన జరిగే ముందు కూడా తనతో మాట్లాడిందని తెలిపారు. అంతలోనే ఘటన జరిగినట్టు తనకు త్రిబుల్ ఐటీ సిబ్బంది సమాచారం ఇచ్చారని తండ్రి స్పష్టం చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story