Priyanka Gandhi: బీజేపీకి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి

Priyanka Gandhi: ఈ ప్రపంచంలో ధనిక పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీనే

Shashank Gullapelli
Updated on: 15 May 2024 8:30 PM IST
Where Did BJP Get So Many Thousands Of Crores Says Priyanka Gandhi
X

Priyanka Gandhi: బీజేపీకి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి

Priyanka Gandhi: బీజేపీకి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఈ ప్రపంచంలో ధనిక పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీనే అని ఆరోపించారు ఆమె. కాంగ్రెస్ 50ఏళ్లు అధికారంలో ఉన్నా.. ఇంత డబ్బు తమ పార్టీ వద్ద లేదన్నారు. కానీ బీజేపీ కేవలం 10ఏళ్లలోనే వేల కోట్లు సంపాదించిందని ప్రియాంకగాంధీ దుయ్యబట్టారు.

Also Read: S Jaishankar: పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌దే

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story