Harish Rao: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ జవాబు చెప్పలేదు

When Merger Of Rtc Employees In Govt Will Be Completed Says Harish Rao
x

Harish Rao: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ జవాబు చెప్పలేదు

Highlights

Harish Rao: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు.

Harish Rao: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చిందన్నారు. వారిని ఎప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఎప్పుడు గుర్తిస్తారని ప్రశ్నిస్తే ప్రభుత్వ దగ్గర సమాధానం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ పోకడలను గమనిస్తుందని అన్నారు హరీష్‌రావు.

Show Full Article
Print Article
Next Story
More Stories