CM KCR: రమణకు కేసీఆర్‌ ఇచ్చిన హామి ఏంటి?

CM KCR: రమణా.. సారు పిలిచారు.. ఒక్కడివే ఇంకెన్నాళ్లుంటావ్.. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఖాళీగా వుంటూ రామకోటి ఎన్నాళ్లు రాస్తావ్.

Arun Chilukuri
Updated on: 9 Jun 2021 1:20 PM IST
What is the Guarantee Given by KCR to Ramana?
X

KCR: రమణకు కేసీఆర్‌ ఇచ్చిన హామి ఏంటి ?

CM KCR: రమణా.. సారు పిలిచారు.. ఒక్కడివే ఇంకెన్నాళ్లుంటావ్...ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఖాళీగా వుంటూ రామకోటి ఎన్నాళ్లు రాస్తావ్...వచ్చెయ్...ప్రగతిభవన్‌ చెక్‌ పోస్టు తెరిచే వుంది.. అంటూ ఆల్రెడీ గులాబీ కండువా కప్పుకున్న ఓ మాజీ పసుపు నేత రాయబారం నడిపారట. అందుకే ఎల్‌.రమణ, సైకిల్ దిగి, రయ్యిమని కారెక్కేందుకు సిద్దమయ్యారట. అంతా ఓకే. రమణ గురించి మొదటి నుంచి వింటున్నదే. అయితే, ఉన్నపలంగా ఎల్. రమణను గులాబీ పార్టీలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నట్టు? ఈటలకు పోటీగా రమణను ప్రొజెక్ట్ చేసే వ్యూహముందా? మరి రమణ మండలికి వెళతారా? బైపోల్‌లో పోటీకి సై అంటారా? గులాబీ బాస్‌ మదిలో ఏముంది?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..


Arun Chilukuri

Arun Chilukuri

Next Story