Mancherial: ప్రియురాలి ఎంట్రీతో పెళ్లికి బ్రేక్.. పీటల మీద ఆగిన పెళ్లి..

Mancherial: మంచిర్యాల జిల్లాలోని ఓ ఇంట్లో పీటల మీద పెళ్లి ఆగిపోయింది.

Arun Chilukuri
Published on: 10 Aug 2022 3:23 PM IST
Wedding Stopped After Lover Enters in Mancherial
X

Mancherial: ప్రియురాలి ఎంట్రీతో పెళ్లికి బ్రేక్.. పీటల మీద ఆగిన పెళ్లి.

Mancherial: మంచిర్యాల జిల్లాలోని ఓ ఇంట్లో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. మందమర్రి మండలం శాతాన్ పల్లి మున్సిపాలిటీలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ ఘటన జరిగింది. పెళ్లి జరుగుతుండగా... ఫంక్షన్ హాల్‌లోకి ప్రియురాలు ఎంట్రీతో పెళ్లికి బ్రేక్ పడింది. పెళ్ళికొడుకు మోసం చేశాడంటూ పెళ్లికూతురు తల్లిదండ్రుల ముందు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి కొడుకుని నిలదీసింది. న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పెళ్లికొడుకును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌‌కు తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story