Weather Report: తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు

Weather Report: తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Arun Chilukuri
Published on: 10 July 2021 8:27 AM IST
Weather Report: Heavy Rains to Lash Telangana From Tomorrow
X

ఫైల్ ఇమేజ్ (ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Weather Report: తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో అప్పట్నుంచి రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 13 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనుండగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దీంతో ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story