Revanth Reddy: ఖమ్మంలో పదికి పది స్థానాలు గెలుస్తాం

Revanth Reddy: పొంగులేటి చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుంది

Shekhar G
Published on: 30 Jun 2023 6:10 PM IST
We Will Win 10 Out Of 10 Seats In Khammam
X

Revanth Reddy: ఖమ్మంలో పదికి పది స్థానాలు గెలుస్తాం

Revanth Reddy: ఖమ్మంలో జులై 2న జరిగే తెలంగాణ గర్జన సభను విజయవంతం చేయాలని, వచ్చే ఎన్నికలకు ఇక్కడి నుంచే నాంది పలకాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మంలో పదికి పది స్థానాలు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం రావడం ఖాయం అని అన్నారు. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని అన్నారు. గ్రూపు రాజకీయాలు లేకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. ఎంఐఎంను పోటీలో నిలపాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story