Komatireddy Venkat Reddy: డిసెంబర్ 28న మరిన్ని గ్యారెంటీలు మొదలు పెడుతాం

Komatireddy Venkat Reddy: 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరా

Shekhar G
Published on: 11 Dec 2023 7:56 PM IST
We Will Start More Guarantee Schemes On December 28
X

Komatireddy Venkat reddy: డిసెంబర్ 28న మరిన్ని గ్యారెంటీలు మొదలు పెడుతాం

Komatireddy Venkat Reddy: తెలంగాణాలోని 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్రప్రభుత్వాన్ని కోరామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. అందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సానులకూలంగా స్పందించారని చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే ప్రారంభించామని... డిసెంబర్ 28 కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం రోజున మరిన్ని గ్యారంటీలను మొదలు పెడుతామన్నారు. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలు అమల్లోకి తీసుకువచ్చి... తెలంగాణలో ప్రజాపాలన కొనసాగిస్తామన్నారు కోమటిరెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story