Prem Sagar Rao: మంచిర్యాలలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

Prem Sagar Rao: కాంగ్రెస్‌ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుంది

Shekhar G
Updated on: 15 Oct 2023 6:30 PM IST
We Will Raise The Congress Flag In Mancherial Says  Prem Sagar Rao
X

Prem Sagar Rao: మంచిర్యాలలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తాం

Prem Sagar Rao: మంచిర్యాల కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరోసారి ప్రేమ్‌సాగర్‌రావును ఏఐసీసీ ప్రకటించింది. మంచిర్యాలలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తామని ప్రేమ్‌సాగర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేరని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌ నాయకులకు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకు వస్తారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు.

Shekhar G

Shekhar G

Next Story