Gudem Mahipal Reddy: హరీష్‌రావు చేతులమీదుగా లబ్ధిదారులకు.. డబుల్‌బెడ్రూం ఇండ్లు అందిస్తాం

Gudem Mahipal Reddy: తొలివిడతలో లబ్ధిదారులకు 500 డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు

Shekhar G
Published on: 1 Sept 2023 8:10 PM IST
We Will Provide Double Bedroom Houses To The Beneficiaries Through The Hands Of Harish Rao Says Gudem Mahipal Reddy
X

Gudem Mahipal Reddy: హరీష్‌రావు చేతులమీదుగా లబ్ధిదారులకు.. డబుల్‌బెడ్రూం ఇండ్లు అందిస్తాం

Gudem Mahipal Reddy: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి డబుల్ బెడ్రూం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. తొలివిడుతలో 500 మంది లబ్ధిదారులు అర్హత సాధించారని తెలిపారు. కులం, ప్రాంతం, మతం తేడా లేకుండా అత్యాధునిక సాప్ట్‌వేర్‌తో లబ్ధిదారులను ఎంపిక చేశామని గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. లబ్దిదారులకు ఇళ్లను పంపిణీ చేసేందుకు మంత్రి హరీష్‌రావు హాజరవుతారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story