Bandi Sanjay: 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం

Bandi Sanjay: సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ పైర్‌

Dhatripriya
Published on: 23 Jan 2023 3:46 PM IST
We Will Fight Against 317 GO
X

Bandi Sanjay: 317 జీవోకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం

Bandi Sanjay: జీవో 317ను సవరించాల్సేందనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. టీచర్ల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే 34 మంది టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. సమస్య సృష్టించింది కేసీఆర్‌ కాబట్టి ఆయనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story