CM KCR: జనగామకు నర్సింగ్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తాం
CM KCR: టపాస్‌పల్లి రిజర్వాయర్‌కు మల్లన్నసాగర్ లింకు చేస్తాం
CM KCR: జనగామకు నర్సింగ్ మెడికల్ కాలేజ్ తీసుకొస్తాం
CM KCR: జనగామ పర్యటనలో కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ మళ్లీ ఆగమవుతుందన్నారు. తొమ్మిదేళ్లలో జనగామను ఎంతో అభివృద్ధి చేశామన్న సీఎం.. త్వరలోనే ఐటీ కారిడార్, నర్సింగ్ కాలేజీలు వస్తాయన్నారు. ఓటు విషయంలో ప్రజలు ఆగమాగం కావొద్దని.. ఎవరో చెప్పారని నమ్మి ఓట్లు వేయొద్దని కోరారు.
Next Story




