Kishan Reddy: మేనిఫెస్టో కోసం రేపటి నుంచి సలహాల స్వీకరిస్తాం

We Will Be Accepting Suggestions for The Manifesto From Tomorrow Kishan Reddy
x

Kishan Reddy: మేనిఫెస్టో కోసం రేపటి నుంచి సలహాల స్వీకరిస్తాం

Highlights

Kishan Reddy: మోడీ గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తాం

Kishan Reddy: బీజేపీ మేనిఫెస్టో కోసం రేపటి నుంచి సలహాల స్వీకరిస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్‌ దగ్గర క్లారిటీ లేదని ఆరోపించారు. మోడీని రేవంత్‌రెడ్డి పెద్దన్న అన్నంత మాత్రానా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటైపోతాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ 6 గ్యారెంటీలు పేపర్‌కే పరిమితయ్యానని...ప్రజలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమం మొదలుపెడతామని కిషన్‌రెడ్డి కామెంట్స్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories