R Krishnaiah: వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌ను స్వాగతిస్తున్నాం

R Krishnaiah: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి

Shekhar G
Published on: 2 Sept 2023 7:56 PM IST
We Welcome One Nation One Election Says R Krishnaiah
X

R Krishnaiah: వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌ను స్వాగతిస్తున్నాం

R Krishnaiah: బీజేపీ ప్రవేశపెట్టనున్న వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను స్వాగతిస్తున్నామని, అయితే రానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ‌్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దీని ద్వారానే మహిళా బిల్లు కూడా వచ్చే అవకాశం ఉందన్నారాయన.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలు అంటే బీజేపీకి లెక్క లేని తనమా..? అని ప్రశ్నించారాయన... దేశంలో బీసీల తిరుగుబాటు రాకముందే తమ వాటా తమకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వాటా ఇవ్వకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story