KTR: రాష్ట్రంలో అమరరాజా పెట్టుబడులను స్వాగతిస్తున్నాం.. యువతలోని నైపుణ్యాన్ని ఒడిసిపట్టేందుకు కృషి చేస్తున్నాం
KTR: మొబిలిటీ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉంది
KTR: రాష్ట్రంలో అమరరాజా పెట్టుబడులను స్వాగతిస్తున్నాం.. యువతలోని నైపుణ్యాన్ని ఒడిసిపట్టేందుకు కృషి చేస్తున్నాం
KTR: రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు తెలంగాణ హబ్‌గా మారిందన్నారు మంత్రి కేటీఆర్. GMR ఏరోసిటీలో అమరరాజా కంపెనీ నిర్మిస్తోన్న ఆవిష్కరణ కేంద్రానికి మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. రాష్ట్రంలో అమరరాజా పెట్టుబడులను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. యువతలోని నైపుణ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒడిసిపట్టుకునేందుకు కృషి చేస్తుందన్నారు. ఆవిష్కరణలు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
Next Story