Film Nagar: ఫిల్మ్ నగర్ లోని శ్రీరాజరాజేశ్వరీ ఆలయంలో మేయర్, ఎమ్మెల్యే పూజలు

Film Nagar: కేసీఆర్ ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలి-విజయలక్ష్మీ

Shekhar G
Published on: 21 Jun 2023 3:49 PM IST
We Wanted KCR To Become CM For The Third Time
X

Film Nagar: ఫిల్మ్ నగర్ లోని శ్రీరాజరాజేశ్వరీ ఆలయంలో మేయర్, ఎమ్మెల్యే పూజలు 

Film Nagar: కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిని వేడుకున్నట్లు నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉండి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక దినోత్సవంలో భాగంగా ఫిల్మ్ నగర్ లోని శ్రీరాజరాజేశ్వరి ఆలయంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎమ్మెల్యే దానం నాగేందర్ , కార్పొరేటర్లు బోనాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ నేతల సమక్షంలో గద్వాల విజయలక్ష్మీ కేక్ కట్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story