CM KCR: చరిత్రలో హైదరాబాద్‌ సుప్రసిద్ధ నగరం

KCR: అన్ని కులాలు, అన్ని మతాలవారికి హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌

R Tripura Malini
Updated on: 9 Dec 2022 12:46 PM IST
We Have Turned Hyderabad Into A Power Island Says CM KCR
X

చరిత్రలో హైదరాబాద్‌ సుప్రసిద్ధ నగరం

CM KCR: చరిత్రలోనే హైదరాబాద్‌ సుప్రసిద్ధ నగరమని, హైదరాబాద్‌ ఒక విశ్వనగరమంటూ కొనియాడారు సీఎం కేసీఆర్. ఢిల్లీ, చెన్నై కంటే హైదరాబాద్ నగరం పెద్దదన్న సీఎం కేసీఆర్.. సమశీతల వాతావరణం ఉండేది ఒక్క హైదరాబాద్‌లోనే అని చెప్పారు. అన్ని కులాలు, అన్ని మతాలవారికి హైదరాబాద్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా ఉందన్నారు. హైదరాబాద్‌ను పవర్‌ ఐలాండ్‌గా మార్చామని, న్యూయార్క్‌, లండన్‌, పారిస్‌లోనైనా కరెంట్‌ పోవచ్చేమో కానీ హైదరాబాద్‌లో మాత్రం కరెంట్‌ పోయే పరిస్థితి లేదన్నారు సీఎం కేసీఆర్.

R Tripura Malini

R Tripura Malini

Next Story