KTR: మాది నేతల ప్రభుత్వం.. చేతల ప్రభుత్వం

KTR: కానీ ఇప్పుడు నేతన్నల జీవితాలు మారాయి

Shekhar G
Updated on: 17 Oct 2023 6:22 PM IST
We Have Provided A Welfare Regime That Was Never Imagined Says KTR
X

KTR: మాది నేతల ప్రభుత్వం.. చేతల ప్రభుత్వం

KTR: ఉమ్మడి పాలనలో ఉరిశాలగా మారిన సిరిసిల్లలో కేసీఆర్‌ సీఎం అయ్యాక నేతన్నల బతుకులు మారాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కలలో కూడా ఊహించని సంక్షేమ పాలనను అందించామన్నారు. కన్నీళ్లు చూసిన నేలలో సాగునీరు, తాగునీరు పుష్కలంగా అందుతోందన్నారు. మాది నేతల ప్రభుత్వం..చేనేతల ప్రభుత్వామని సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభలో కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story