DGP: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశాం

DGP: ప్రజలందరూ నిర్బయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 May 2024 3:29 PM IST
We Have Completed The Election Arrangements In Telangana Says DGP Ravi Gupta
X

DGP: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశాం

DGP: తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర డీజీపీ రవి గుప్త తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించామని అంటున్న డీజీపీ రవి గుప్త.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story