Harish Rao: మదర్ అండ్ చైల్డ్ ఆస్పుత్రులు పెంచుతున్నాం

Harish Rao: నిమ్స్‌లో 200 పడకల ఎంసీహెచ్ కేంద్రానికి శంకుస్థాపన

Dhatripriya
Published on: 28 March 2023 12:44 PM IST
We Are Increasing Mother And Child Hospitals
X

Harish Rao: మదర్ అండ్ చైల్డ్ ఆస్పుత్రులు పెంచుతున్నాం 

Harish Rao: తెలంగాణలో మాత శిశు మరణాలు తగ్గించుకున్నామన్నారు మంత్రి హరీష్ రావు. నిమ్స్‌లో 200 పడకల మాతాశిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌తో కలిసి హరీష్‌రావు శంకుస్థాపన చేశారు. గాంధీ, నిమ్స్, అల్వాల్‌లో మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రులు పెంచుతున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. నిమ్స్‌లో ఆధునీకరణ యంత్రాల కోసం 150కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని మంత్రి హరీష్ రావు వివరించారు.

Dhatripriya

Dhatripriya

Next Story