Revanth Reddy: ఇన్ని అప్పులు ఉన్నప్పటికీ ప్రాజెక్టులకు నిధులను కేటాయిస్తున్నాం
Revanth Reddy: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంప్ హౌస్‌లను ప్రారంభించిన సీఎం
Revanth Reddy: ఇన్ని అప్పులు ఉన్నప్పటికీ ప్రాజెక్టులకు నిధులను కేటాయిస్తున్నాం
Revanth Reddy: ఇన్ని అప్పులు ఉన్నప్పటికీ ప్రాజెక్టులకు నిధులను కేటాయిస్తున్నాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పంప్ హౌస్‌లను ప్రారంభించిన సీఎం.. కృష్ణా జలాల మీద ఆధారపడకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లను ఇస్తున్నాం అన్నారు. ఖమ్మం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Next Story




