Talasani Srinivas Yadav: ప్రజోపయోగమైన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది

Talasani Srinivas Yadav: 4 వేల పెన్షన్, రూ. 500 గ్యాస్ సిలెండర్ వెంటనే అమలు చేయాలి

Shekhar G
Updated on: 10 Dec 2023 3:30 PM IST
We Always Contribute To Useful Programs Says Talasani Srinivas Yadav
X

Talasani Srinivas Yadav: ప్రజోపయోగమైన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది

Talasani Srinivas Yadav: ప్రజలకు ఉపయోగమైన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తమ సహకారం ఉంటుందన్నారు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అమీర్ పేటలోని ప్రభుత్వ హాస్పిటల్ లో 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను ప్రారంభించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి RTC బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. మహాలక్ష్మి కార్యక్రమం క్రింద మహిళలకు 2 వేల500 రూపాయల ఆర్ధిక సహాయం, 4 వేల పెన్షన్, 5 వందల రూపాయలకే గ్యాస్ సిలెండర్ పంపిణీ లను కూడా వెంటనే అమలు చేయాలని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story