ఉద్దేశ పూర్వకంగా చెక్ డ్యామ్‌‌‌‌ను కూల్చివేసారు- డా. రాజేంద్రసింగ్

పెద్దపల్లి జిల్లా గుంపులలోని తనుగుల చెక్ డ్యామ్‌‌ను వాటర్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ పరిశీలించారు.

Arun Chilukuri
Published on: 23 Dec 2025 12:12 PM IST
ఉద్దేశ పూర్వకంగా చెక్ డ్యామ్‌‌‌‌ను కూల్చివేసారు- డా. రాజేంద్రసింగ్
X

పెద్దపల్లి జిల్లా గుంపులలోని తనుగుల చెక్ డ్యామ్‌‌ను వాటర్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ పరిశీలించారు. కొంతమంది ఉద్దేశ పూర్వకంగా చెక్ డ్యామ్ ను కూల్చివేసారని ఆయన విమర్శించారు. ఇసుక కోసం గుర్తుతెలియని వ్యక్తులు చెక్ డ్యామ్‌‌‌‌ను పేల్చివేయడం హేమమైన చర్య అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేది కేవలం సాగు నీరే అని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story