Sriram Sagar Project: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

Sriram Sagar Project: ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల * సందర్శించేందుకు పర్యాటకులకు నో ఎంట్రీ

Sandeep Eggoju
Published on: 23 July 2021 9:49 AM IST
Water Inflow to Sriram Sagar Project due to Heavy Rains
X

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (ఫైల్ ఇమేజ్)

Sriram Sagar Project: మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలశయ సందర్శన కు వచ్చే పర్యాటకులకు అనుమతి నిరాకరించారు. చేపల వేటకు మత్స్యకారులను సైతం వెళ్లొద్దన్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న ఎస్సారెస్పీ ఈఈ.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story