హైదరాబాద్‌లో భారీ వర్షాలతో జూపార్క్‌లోకి చేరిన నీళ్లు

Hyderabad: మీరాలం ట్యాంక్‌ నిండటంతో అధికారులు అలర్ట్

Jyothi
Published on: 13 July 2022 12:09 PM IST
Water has Entered the Zoo Park Due to Heavy Rains in Hyderabad
X

హైదరాబాద్‌లో భారీ వర్షాలతో జూపార్క్‌లోకి చేరిన నీళ్లు

Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాలకు జూపార్క్‌లోకి నీళ్లు చేరాయి. ఎగువన మీరాలం ట్యాంక్‌ నిండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జూలోని జంతువులకు ఎలాంటి హానీ కలగకుండా చర్యలు చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story