Telangana: తెలంగాణకు ఆక్సిజన్‌ తరలించేందుకు యుద్ధవిమానాలు

Telangana: తెలంగాణలో ఆక్సిజన్‌ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Arun Chilukuri
Published on: 23 April 2021 2:42 PM IST
Warplanes to Move Oxygen to Telangana
X

Telangana: తెలంగాణకు ఆక్సిజన్‌ తరలించేందుకు యుద్ధవిమానాలు

Telangana: తెలంగాణలో ఆక్సిజన్‌ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రం కేటాయించిన విధంగా ఒడిశా నుంచి ఆక్సిజన్ తరలించేందుకు యుద్ధవిమానాలను వినియోగిస్తోంది. ఇందులో భాగంగా బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో ఆక్సిజన్‌ ట్యాంక్‌లను ఒడిశాకు తరలించింది ప్రభుత్వం. ఆక్సిజన్‌ తరలించేందుకు సిద్ధం చేసిన 3 ట్యాంక్‌లను మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్ దగ్గరుండి పంపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story