Warangal: వరంగల్‌లో టీఆర్ఎస్‌ విజయగర్జన సభ వాయిదా

Warangal: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ వల్ల సభ వాయిదా * అమల్లోకి వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌

Sandeep Eggoju
Published on: 9 Nov 2021 7:35 PM IST
Warangal TRS Vijaya Garjana Sabha Postponed Due t Election Code
X

వరంగల్ టీఆర్ఎస్ విజయ గర్జన సభ వాయిదా (ఫైల్ ఇమేజ్)

Warangal: ఈనెల 29న వరంగల్‌లో టీఆర్ఎస్‌ తలపెట్టిన విజయగర్జన సభ వాయిదా పడినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినందువల్లే టీఆర్ఎస్‌ సభను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడంతో సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటన కూడా రద్దైంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story