Warangal: కడియం ఇంటికి కేసీఆర్ రాకతో ఓరుగల్లు రాజకీయాల్లో కాక

Warangal: సీఎం కేసీఆర్‌ను ఓ లీడర్ ఇంటికి భోజనానికి పిలిచారు.

Arun Chilukuri
Published on: 22 Jun 2021 4:56 PM IST
Warangal: కడియం ఇంటికి కేసీఆర్ రాకతో ఓరుగల్లు రాజకీయాల్లో కాక
X

Warangal: కడియం ఇంటికి కేసీఆర్ రాకతో ఓరుగల్లు రాజకీయాల్లో కాక

Warangal: సీఎం కేసీఆర్‌ను ఓ లీడర్ ఇంటికి భోజనానికి పిలిచారు. వెళ్లకుంటే ఫీలవుతారనుకున్నారో ఏమో కాని, కేసిఆర్ కూడా ఓకే చేసేసారు. ఎప్పుడు వరంగల్ వచ్చినా తన అనధికారిక సీఎం క్యాంపాఫీస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలోనే ఉండే కేసీఆర్, ఉన్నపలంగా ఇంకో లీడర్ ఇంటికి భోజనానికి వెళ్లడం వరంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఆ లీడర్ ఇంట్లో విందు రాజకీయం వెనుక అసలు మతలబు ఏమిటి? కేసీఆర్‌ ఆయన ఇంటికి వెళ్తే మిగతా వారికి బాధేంటి?

-పూర్తి స్టోరీ కోసం వీడియో చూడండి..

Arun Chilukuri

Arun Chilukuri

Next Story