Kakatiya University: వరంగల్‌ కాకతీయ యూనివర్శిటీకి ఐటీ నోటీసులు

Kakatiya University: మూడేళ్లుగా రిటర్న్స్‌ దాఖలు చేయని కేయూ

Jyothi
Updated on: 26 Feb 2023 1:30 PM IST
Warangal Kakatiya University IT Notice
X

Kakatiya University: వరంగల్‌ కాకతీయ యూనివర్శిటీకి ఐటీ నోటీసులు

Kakatiya University : వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీకి ఐటీ శాఖ నోటీసులు పంపింది. మూడేళ్లుగా రిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో నోటీసులిచ్చారు అధికారులు. గతంలోనూ నోటీసులు ఇవ్వగా వీసీ పట్టించుకోకపోవడంతో ఫైనల్ నోటీసులు జారీ చేసింది ఐటీ శాఖ. 200 కోట్ల రూపాయలకు డిమాండ్ నోటీసులివ్వగా.. 40 కోట్ల రూపాయలు చెల్లించాలని తెలిపింది. లేకపోతే యూనివర్శిటీ అకౌంట్లు సీజ్ చేస్తామని హెచ్చరిస్తూ.. ఇందులో 25 కోట్ల రూపాయలు మార్చి 7 లోపు చెల్లించాలంది.

Jyothi

Jyothi

Next Story